అన్నమయ్య జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఏఆర్ డీఎస్పీ.
Posted 2026-01-26 06:01:25
0
208
అన్నమయ్య జిల్లా సాయుధ దళాల (ఏఆర్) డీఎస్పీగా ఏడుకొండల రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లిలోని డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ధీరజ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ విభాగంలో క్రమశిక్షణ, సిబ్బంది సంక్షేమంపై దృష్టి పెట్టాలని, శాంతిభద్రతల పరిరక్షణలో సివిల్ పోలీసులకు సహకరించాలని సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు క్రమశిక్షణతో సేవలందిస్తానని ఏఆర్ డీఎస్పీ హామీ ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
UP Cops Today: Cyber Awareness Warriors For Citizens
On Wednesday, UP police officers conducted cyber crime awareness campaigns across districts. In...
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈటల ప్రజావాణి.|
● నాగారం మున్సిపాలిటీలో బస్తీలు, కాలనీల్లో పర్యటించిన ఈటల రాజేందర్
● డ్రైనేజీ, సీసీ రోడ్లు,...
Tashi Wangyal, IPS: Upholding Law, Order and Public Trust
A distinguished IPS officer of the Sikkim cadre whose calm leadership, people-centric policing,...
నిజామాబాద్: పంచాయతీరాజ్ దినోత్సవం
స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ...
సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
శ్రీరాంపూర్ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి స్టేడియంలో శ్రీరాంపూర్ సింగరేణి GM...