15,000 మంది తిలకించేలా రిపబ్లిక్ డే వేడుకలకు.

0
208

మదనపల్లెలో 77వ రిపబ్లిక్ వేడుకలను సోమవారం బీటీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు సన్నద్ధమయ్యారు. నూతన జిల్లా ఏర్పడ్డాక తొలిసారిగా జరుగుతున్న ఈ వేడుకలను 15 వేల మంది తిలకించేలా ఏర్పాట్లు చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థుల కోసం ప్రధాన వేదికకు ఇరువైపులా టెంట్లు, మూడు దిశలలో కుర్చీలు వేశారు. పోలీసులు ఇప్పటికే రిహార్సల్స్ పూర్తి చేశారు.

Search
Categories
Read More
Telangana
కిష్టమ్మ ఎన్క్లేవ్ సమస్యల పరిష్కారానికి మాజీ కార్పొరేటర్ హామీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిష్టమ్మ ఎన్క్లేవ్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మాజీ...
By Sidhu Maroju 2026-03-01 09:41:55 0 211
Telangana
భావితరాల కోసం రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల : సమాజ శ్రేయస్సు దృష్ట్యా భావితరాలకు మేలు కలగాలని లక్ష్యంగా పెట్టుకుని లక్షేట్టిపేట్...
By Avunoori Mahesh 2026-04-13 13:08:08 0 207
SURAKSHA
Sanjay Kumar Shukla, IAS: Champion of Inclusive Governance
The Journey begins "An administrator's greatest achievement is improving the lives of ordinary...
By Fathima Safa 2026-07-20 13:05:00 0 94
BMA
Defying Draconian Laws: The Courage of the Reporter
The psychological and moral strength of the press is most visible when journalists endure extreme...
By JoinBMA 2026-08-21 10:34:07 0 143
SURAKSHA
Harmeet Singh, IPS: Leading Assam Police with Courage
The Journey Begins "A police force earns public trust not only through...
By Fathima Safa 2026-07-23 02:45:44 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com