అనంతపురం: జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుప రిమాండ్ ... జిల్లా జైలుకు తరలింపు

0
608

జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుపెట్టిన కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్ట్... 14 రోజుల రిమాండ్ ... జిల్లా జైలుకు తరలింపు

* ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన కోనంకి గంగారం, ఇతని డ్రైవర్ వీరేంద్రబాబు మరియు డ్రైవర్ డొక్కా హరి లను అరెస్టు చేసిన నాల్గవ పట్టణ పోలీసులు

* చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎవర్నీ ఉపేంక్షించం... చర్యలు తప్పవు

* చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై గట్టిగా చర్యలు తీసుకోవాలన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ రాష్ట్ర డిజిపి గార్ల ఆదేశాలతో పని చేస్తున్న పోలీసులు

- అనంతపురం నాల్గవ పట్టణ సి.ఐ జగదీష్ 

12/13.01.2026 తేదీల మధ్య రాత్రి అనంతపురం నగరంలోని నంబూరి వైన్ షాపు యజమానిని బెదిరించి...షాపును ధ్వంసం చేయడంతో పాటు నిప్పంటించి సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం కలిగించారు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన విషయం తెలిసిందే. ఇదే కేసులో... పరారరీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను తాజాగా అరెస్ట్ చేసినట్లు నాల్గవ పట్టణ సి.ఐ జగదీష్ తెలిపారు. ఈ ముగ్గురికి గౌరవ కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తు ఉత్తర్వులు ఇవ్వడంతో జిల్లా జైలుకు తరలించామన్నారు.

* ప్రస్తుతం అరెస్టయిన నిందితుల వివరాలు:1) కోనంకి గంగారాం, శ్రీనగర్ కాలనీ, అనంతపురము 2) కోనంకి గంగారం డ్రైవర్ అయిన వీరేంద్రబాబు3) డొక్కా హరి, రుద్రంపేట, అనంతపురం ఈ ముగ్గుర్ని ఈరోజు గౌరవ జడ్జి గారి ముందు హాజరు పరిచామని... ఈ ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ గౌరవ జడ్జి గారు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ ముగ్గురు నిందితులను జిల్లా జైలుకు తరలించామని సి.ఐ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం
రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం...
By Boya Dasthagiri 2026-07-13 10:17:03 0 129
Andhra Pradesh
అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కు పాదం
తాడిపత్రి మండలం నిత్యం డ్రోన్ కెమెరా తో అసాంఘిక కార్యక్రమాల పై నిఘా పెట్టిన పోలీసులు లకు విరపురం...
By Gitta Raju 2026-04-17 11:50:54 0 332
Andhra Pradesh
బొబ్బిలిలో 150 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
బొబ్బిలి పట్టణంలో శుక్రవారం హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో 150 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ...
By Boiena Rajesh 2026-08-14 08:03:08 0 88
Andhra Pradesh
రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన హోం మంత్రి వంగలపూడి అనిత
రక్షాబంధన్‌.. రక్త సంబంధాలను మరింత ఆత్మీయంగా మలిచే అపురూపమైన బంధం.   అన్నాచెల్లెళ్లు,...
By Rajini Kumari 2026-08-28 14:00:04 0 125
Andhra Pradesh
మదనపల్లి జిల్లా ఏర్పడినందుకు వ్యక్తం చేసినఅందుకు వివిధ ప్రజా నాయకులు పాల్గొన్నారు
మదనపల్లె జిల్లా ఏర్పాటు ప్రకటన సందర్భంగా చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలో టీడీపీ, బీజేపీ, జనసేన...
By Kothuru Murali 2025-12-31 05:52:45 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com