చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు – జిల్లా కలెక్టర్.

0
220

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రభుత్వం పలు రాయితీలు అందజేస్తోందని తెలిపారు. శనివారం మదనపల్లిలో కస్టమర్లతో నిర్వహించిన సమావేశంలో, సింగిల్ డెస్క్ విధానం కింద దరఖాస్తుల పరిష్కారం, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు, రాయితీల మంజూరు అంశాలను సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక యోచన.
  ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక యోచన Andhra AP...
By Pagadala Venkateswar 2026-05-14 06:06:30 0 134
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా NSUI అధ్యక్షుడిగా ఎండీ ఆసిఫ్ అలీ నియామకం. ఎమ్మెల్సీ దండే విఠల్, గ్రంథాలయ చైర్మన్ కాంబ్లె అనిల్ ఘన సన్మానం
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎన్‌ఎస్‌యూఐ (NSUI)...
By Chunarkar Jagadeesh 2026-09-13 16:21:20 0 169
BMA
Decoding the Meme: Why Newsrooms Need Visual Analysts
The rise of meme warfare has rendered traditional text-based political analysis insufficient. To...
By JoinBMA 2026-08-21 18:46:18 0 385
Andhra Pradesh
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
*నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు*   పాఠశాలల్లోని విద్యార్థుల కోసం ఆధార్ స్పెషల్...
By Rajini Kumari 2025-12-16 09:45:15 0 208
Uttarkhand
Uttarakhand Expands Digital Governance and Services
Uttarakhand is accelerating digital governance by expanding online public services, improving...
By Fathima Safa 2026-06-27 06:44:38 0 74
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com