మదనపల్లెలో భర్త ఇంటి ముందర భార్య ధర్నా
Posted 2026-01-25 12:33:40
0
201
మదనపల్లెలోని ప్రశాంత్ నగర్ లో ఆదివారం భర్త కృష్ణ ఇంటి ముందు భార్య రోజా రాణి ధర్నాకు దిగింది. భర్త తనను నిర్లక్ష్యం చేస్తూ కుటుంబ బాధ్యతలను తప్పించుకుంటున్నాడని, పెళ్లి తర్వాత నుంచి ఆర్థికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించింది. కుటుంబ సభ్యులు, పెద్దలకు చెప్పినా న్యాయం జరగకపోవడంతో బహిరంగ నిరసనకు దిగాల్సి వచ్చిందని రోజా రాణి తెలిపింది. భర్త బయటకు వచ్చి గొడవకు దిగడంతో స్థానికులు గుమిగూడారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జనసేన సిద్ధాంతాలను నడిచినవారితో సంస్థాగత నిర్మాణం
జనసేన సిద్ధాంతాలను విశ్వసించే నడిచినవారితో సంస్థాగత నిర్మాణం
జనసేన అనేది నిరంతర ప్రవాహంలా...
2026 ఫిబ్రవరి నెలలో సుమారు 40 లక్షల 20 వేల రూపాయల విలువైన 201 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన ప్రత్యేక బృందం బాధితుల మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అందించేందుకు జిల్లాలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం
బాపట్ల జిల్లా: 100 శాతం మొబైల్ ఫోన్ లను రికవరీ చెయ్యడమే లక్ష్యంగా, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను...
బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాగునీటి ట్యాంకర్లు నీరు అందించడం.
_బుట్టా ఫౌండేషన్ చొరవతో బి. అగ్రహారం, పరమాన్ దొడ్డి గ్రామాలకు మంచినీటి ట్యాంకర్లు...
బీవీ జయ నాగేశ్వర్ రెడ్డిని కలిసిన కుల సంఘ నాయకులు
సర్వ శాంతి -విశ్వ శాంతి'- ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి విశ్వ గురు బసవన్న జయంతి...
K. Biju, IAS: Leading Kerala with Vision and Integrity
The Journey Begins
"True leadership in public administration is measured by the positive...