పుంగనూరు: పుంగునూరు ఈస్టిపేట లో విచక్షణ రహితంగా యువకుడు పై దాడి.
Posted 2026-01-25 11:58:03
0
226
పుంగనూరు ఈస్ట్ పేటలో మద్యం ఇవ్వలేదన్న కారణంతో మధు, రవి బ్యాచ్ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు దాడికి పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలంగాణ విద్యార్థుల స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
హైదరాబాద్: తెలంగాణలో వరుసగా 9,10,11,12 తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్...
“What Does Journalism With Purpose Mean Today?”
“What Does Journalism With Purpose Mean Today?”
In today’s age of reels,...
మదనపల్లె లో బిసి సింహాగర్జన పోస్టర్లు ఆవిష్కరణ.
మదనపల్లె జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం, బీసీవై పార్టీ అధినేత బోడెం...
కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం గద్దె క్రాంతి కుమార్
*కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం*
*టీడీపీ యువ నాయకులు...
Sikkim Celebrates Historic 50th Statehood Day
Sikkim is celebrating its historic 50th Statehood Day today, marking five decades since its...