ఈ రోజు జనసేనపార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ఆశయాలకి ఆకర్షితులై

0
242

ఈరోజు జనసేనపార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలకి ఆకర్షితులై వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసి జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది చింతలపూడి మండలంలో....

చింతలపూడి మండలంలో లో జనసేనకు ప్రజల ఘన మద్దతు

ఈరోజు చింతలపూడి టౌన్లోని జనసేన పార్టీ కార్యాలయం ప్రజా సంకల్పానికి సాక్షిగా నిలిచింది.

చింతంపల్లి గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపి నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్ సీపీ పార్టీకి రాజీనామా చేసి 50 కుటుంబాలు తమ రాజకీయ భవిష్యత్తును ప్రజల పార్టీ అయిన జనసేన పార్టీతో ముడిపెట్టుతూ అధికారికంగా చేరాయి.

ఈ కీలక కార్యక్రమం చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ మేక ఈశ్వరయ్య గారు ఏఎంసీ చైర్మన్ గౌ|| శ్రీ చీదరాల దుర్గా పార్వతి మధుబాబు గారు మరియు ఆధ్వర్యంలో గౌరవప్రదంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో చింతలపూడి మండల JanaSena Party నాయకులు చింతపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు....

Like
1
Search
Categories
Read More
Telangana
"తప్పు చేస్తే తప్పించుకోలేరు: మల్కాజ్‌గిరి స్పెషల్ డ్రైవ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్లు పెట్టుకుని రోడ్లపై కేరాఫ్...
By Sidhu Maroju 2026-04-21 16:52:23 0 330
SURAKSHA
Bimal Gupta: Strengthening Himachal's Police Excellence
A distinguished IPS officer of the Himachal Pradesh Cadre, leading Armed Police & Training...
By Lokeshwari Panthadi 2026-07-24 09:54:13 0 235
Assam
Assam Boosts Tribal and Indigenous Welfare Programs
Assam has strengthened its focus on tribal and indigenous welfare through targeted development...
By Fathima Safa 2026-07-01 05:39:23 0 208
Tamilnadu
Tamil Nadu Advances Digital Governance and Citizen Services
Tamil Nadu continues to expand digital governance by enhancing online public services and...
By Fathima Safa 2026-07-06 05:43:07 0 92
Andhra Pradesh
పుంగనూరు: మొక్కలు నాటిన సబ్ కలెక్టర్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, శుక్రవారం పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద అన్నమయ్య జిల్లా...
By Kothuru Murali 2026-06-05 13:19:57 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com