మదనపల్లి లో పరేడ్ రిహార్సల్స్ – పర్యవేక్షించిన అధికారులు.

0
195

మదనపల్లెలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం బీటీ కళాశాల మైదానం సిద్ధమవుతోంది. ఈసారి గణతంత్ర దినోత్సవంతో పాటు ఓటర్స్ డే కార్యక్రమాలు ఒకే వేదికపై జరగనున్నాయి. జిల్లాలోని పోలీసు శాఖతో పాటు వివిధ విభాగాల సిబ్బంది పరేడ్ నిర్వహించారు. సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి, DSP మహేంద్ర, సీఐలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ రిహార్సల్స్ నిర్వహించారు. వేడుకలు సజావుగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Search
Categories
Read More
SURAKSHA
Shri Kalpana Kumari, IAS: Championing Grassroots Progress
A dynamic Andhra Pradesh IAS officer whose commitment to transparent administration,...
By Lokeshwari Panthadi 2026-07-16 13:05:25 0 173
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో ప్రత్యేక పూజలు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు ఆలయాలలో గురువారం తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని విశేష...
By Kothuru Murali 2026-03-20 06:13:05 0 195
Telangana
ప్రతి పేదవాడి సొంత ఇంటి కలలను నెరవేర్చడమే నా లక్ష్యం: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి పేదవాని సొంత ఇంటి కలలను నెరవేర్చడమే తన లక్ష్యమని...
By Sidhu Maroju 2025-06-12 12:22:54 0 1K
Andhra Pradesh
జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
గురువారం రోజు ఉదయం మండలంలోని పడమటి కోన గ్రామం బోరెడ్డి గారి పల్లిలో మంత్రిగారి స్వగృహం నందు జన...
By Benguluri Madhubabu 2026-04-16 11:25:25 0 252
Telangana
చిరుత పులి రోడ్డుపై సంచారం (సీసీ ఫుటేజ్)లో అర్ధరాత్రి గ్రామంలో భయం.. భయం..!
TG కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం : మద్నూర్ మండలం: మేనూర్ శివారులో రైస్ మిల్లు లో బుధవారం...
By Thativar Shivaji 2026-01-30 13:08:51 0 765
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com