రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్.
Posted 2026-01-24 14:51:59
0
225
AP: రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రూ.11.05 కోట్ల వ్యయంతో బ్లడ్ ఫిల్టరేషన్ మెషీన్లు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఎస్.కోట, సీతంపేటలో కొత్తగా నిర్మించిన ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. కిడ్నీ రోగుల చికిత్సకు 2024-25లో ప్రభుత్వం రూ.164 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జ్వరంతో గిరిజన విద్యార్థి మృతి
సాలూరు (M) ఎగువమెండంగికు చెందిన గిరిజన విద్యార్థి జయంత్ జ్వరంతో అస్వస్థతకు గురై గురువారం మృతి...
Landslide Hits Yazali Stone Plant; 4 Workers Injured
A devastating landslide struck the residential camps of the D&L Stone Crusher Plant near...
APSDMA: ఏపీకి ఎండల హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!
గత ఏడాదితో పోలిస్తే కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం
మార్చి నుంచే పలు జిల్లాల్లో సాధారణం కంటే...
ఇషా గ్రామోత్సవం-2026 పోస్టర్ల ఆవిష్కరణ.
మదనపల్లెలో గురువారం సాయంత్రం 18వ ఇషా గ్రామోత్సవం-2026 పోస్టర్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి...
సూర్యాపేట లోని RTC బస్టాండ్ లో రాస్తా రోక
సిపిఎం పార్టీ నాయకులు తెలంగాణ ఆవిర్బవా దినోత్సవం పురస్కరించుకొని.. గత ప్రభుత్వం తెలంగాణ ను...