Bharat Aawaz

పుంగనూరు: పెద్ద మనసు చాటుకున్న జర్నలిస్టులు.

Kothuru Murali
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
266
Views

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సోమలకు చెందిన జర్నలిస్ట్ కృష్ణమూర్తి శనివారం మృతి చెందారు. ఈ వార్త విని పలువురు జర్నలిస్టు సంఘ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారు సేకరించిన రూ. 68 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు# కొత్తూరు మురళి.