మదనపల్లెలో గోవుల అక్రమ రవాణా.

0
233

మదనపల్లి మీదుగా తమిళనాడు వైపు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం రాత్రి జనసేన నాయకులు రాయల్ గణి, అమర్నాథ్, సురేష్, నాయుడు, అరుణాచలం, గట్టు చంద్రలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బైపాస్ రోడ్డులోని రాయల్ వుడ్ ఎదుట కంటైనర్‌లో కబేళాలకు తరలిస్తున్న గోవులను గుర్తించి అడ్డుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో, పట్టుబడ్డ గోవులతో ఉన్న లారీని టమాటా మార్కెట్ యార్డుకు తరలించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి రోడ్డు ప్రమాదంలో ముగ్గరికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు....
By Pagadala Venkateswar 2026-03-25 05:32:16 0 226
Andhra Pradesh
విజయనగరంలో రేపు జాబ్ మేళా..
విజయనగరం MR కాలేజీలో ఈనెల 17న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా గురువారం...
By Boiena Rajesh 2026-04-16 13:54:14 0 227
SURAKSHA
The Unyielding Sentinel: A Journey of P. Sitaram Anjaneyulu
Service, Strategy, and the Weight of the Uniform: In the corridors of power and the intense...
By Kalaga Sailaja 2026-07-13 08:47:40 0 138
Telangana
Telangana Municipality Voter Stats 2026
Telangana Municipality Voter Stats 2026   • Total Municipalities: 123  ...
By Bharat Aawaz 2026-01-14 14:47:27 0 574
Andhra Pradesh
బోధనలో ప్రపంచస్థాయి ప్రమాణాలు.. ఏపీ టీచర్లకు 17 నుంచి ఫిన్లాండ్‌లో శిక్షణ.
  Andhra   ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ ఈ నెల 17 నుంచి 8...
By Pagadala Venkateswar 2026-08-15 09:58:13 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com