నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు స్టూవర్టుపురం ST హాస్టల్‌లో విద్యార్ధులకి నోట్ బుక్స్ పంపిణీ చేసిన ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.

0
245

స్టూవర్టుపురం,బాపట్ల: నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు: స్టూవర్టుపురం ST హాస్టల్‌లో విద్యార్ధులకి నోట్ బుక్స్ పంపిణీ చేసిన ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు. యువనేత, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఈరోజు బాపట్ల మండలం, స్టూవర్టుపురం గ్రామంలోని ST హాస్టల్‌లో విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ గారు విద్యార్థులతో కలిసి నారా లోకేష్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు అవసరమైన నోట్ బుక్స్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు, సాదు నాగేశ్వరావు, భోగిరి రామారావు, నాగేష్, భోగిరి పృధ్వీ రాజ్, ఇతర కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ ఆరోగ్య సూచన సలహాదారుడిగా డాక్టర్ మంతెన సత్యనారాయణ
*ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా డా.మంతెన సత్యనారాయణ రాజు*   ప్రముఖ ప్రకృతి వైద్య రంగ నిపుణులు...
By Rajini Kumari 2025-12-30 10:28:08 0 242
Andhra Pradesh
పుంగనూరు: పంటలను ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, పాల్యం, కల్లూరు పంచాయతీలలో సోమవారం తెల్లవారుజామున ఒక ఒంటరి...
By Kothuru Murali 2026-06-22 11:01:17 0 119
Bharat Aawaz
నిజం కోసం నిలబడదాం – యూట్యూబ్ గొప్ప నిర్ణయం!
Hyderabad - ప్రపంచం ముందుకు వెళ్తోంది. కానీ, నిజం పట్ల అబద్ధాలు, మన ఆలోచనలను తప్పుదోవ పట్టించే...
By Bharat Aawaz 2025-07-24 10:54:35 0 1K
Telangana
"CPR Awareness Drive under ‘Alive Arrive’ at Alwal”
Medchal Malkajgiri District: As part of the 5th day of the ‘Alive Arrive’ programme...
By Sidhu Maroju 2026-04-17 11:51:39 0 437
Maharashtra
Water Resource Management and Irrigation in Maharashtra
Water resource management and irrigation projects play a crucial role in Maharashtra’s...
By Fathima Safa 2026-06-23 07:40:12 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com