బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు గారు...

0
251
బాపట్ల: బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు గారు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అడిషనల్ ఎస్పీ
బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా గోగినేని రామాంజనేయులు గారు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
గతంలో బాపట్ల డీఎస్పీగా విధులు నిర్వహించిన గోగినేని రామాంజనేయులు గారు ఇటీవల అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో ఆయనను బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా నియమిస్తూ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: బేకరీ మాస్టర్ ఆత్మహత్యాయత్నం.
మదనపల్లిలో మంగళవారం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక 26 ఏళ్ల ఆనంద్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి...
By Pagadala Venkateswar 2026-02-10 07:39:31 0 193
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ఆదాయం పెంపుపై కలెక్టర్ దృష్టి.
మదనపల్లిలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఖజానా ఆదాయం పెంచే...
By Pagadala Venkateswar 2026-04-18 03:53:40 0 249
Telangana
హవాలా డబ్బు వివరాలు వెల్లడించిన NZ. DCP రష్మీ పెరుమాళ్.|
      సికింద్రాబాద్  : గతేడాది బోయిన్ పల్లి పీఎస్ లో చీటింగ్ కేసు...
By Sidhu Maroju 2025-12-05 13:31:32 0 337
Telangana
గురు భక్తిలో ఎమ్మెల్యే.. సాయి సేవలో రాజశేఖర్ రెడ్డి.|
● సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ● రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు,...
By Sidhu Maroju 2026-07-29 10:23:13 0 214
Arunachal Pradesh
Border Infrastructure Development Driving Arunachal Growth
Border Infrastructure Development has become a key focus in Arunachal Pradesh, enhancing...
By Fathima Safa 2026-06-23 12:01:50 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com