బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు గారు...
Posted 2026-01-23 15:55:43
0
253
బాపట్ల: బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు గారు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అడిషనల్ ఎస్పీ
బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా గోగినేని రామాంజనేయులు గారు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
గతంలో బాపట్ల డీఎస్పీగా విధులు నిర్వహించిన గోగినేని రామాంజనేయులు గారు ఇటీవల అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో ఆయనను బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా నియమిస్తూ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాయచోటిలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
ఈరోజు రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ వినియోగదారుల...
Punjab Strengthens Employment and Skill Development
Punjab continues to focus on employment generation and skill development in 2026 by expanding...
Targeting Networks: Chhattisgarh’s War on Drug Cartels
The Chhattisgarh Police have taken a highly decisive stand against narcotics by aggressively...
డీఎస్సీ చేపట్టడం ఓర్వలేకే టీచర్లపై దాడులు.. వైసీపీపై మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ఏలూరి ఫైర్.
విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటనను ప్రభుత్వం...
పుంగనూరు: పరిశుభ్రతతో ఆరోగ్యం
పుంగునూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్యాంద్ర...