కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుక :

0
195

కర్నూలు సిటీ : 

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారి కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు...వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసిన ఎంపీ నాగరాజు గారు , నారా లోకేష్ గారికి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.. అనంతరం ఎంపీ గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు..ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు గారు రక్తదానం చేశారు...అనంతరం ఎంపీ గారు మాట్లాడుతూ 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి లోకేష్ గారు  తీవ్రంగా కృషి చేసారన్నారు..లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, రానున్న రోజుల్లో ఆయన  సీ.ఎం అవుతారని తెలిపారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్లు రామకృష్ణ గారు , వెంకటరాముడు గారు, ఉదయ్ కుమార్ గారు , టీడీపీ జిల్లా కార్యదర్శి మద్దిలేటి గారు , జిల్లా ఉపాధ్యక్షులు తిరుమలేష్ గారు , 40వ వార్డు ఇంచార్జి చంద్రశేఖర్ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Telangana
హైడ్రా కమిషనర్ మూడు గంటల్లోనే మాట మార్చారు: దాసోజు శ్రవణ్
రాఘవ కన్ స్ట్రక్షన్ క్రషర్లు కూల్చివేసినట్లు హైడ్రా ప్రకటించిందన్న బీఆర్ఎస్ నేత ‎తర్వాత మూడు...
By Ponnala Srinivasrao 2026-05-06 03:47:52 0 150
Andhra Pradesh
కర్నూలు సీ క్యాంప్ రైతు బజార్ కి ఈ రోజు సెలవు !!
కర్నూలు : నేడు కర్నూలు సీ క్యాంప్ రైతుబజారులో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం :సి.క్యాంపు...
By Hari Krishna 2025-12-26 00:36:41 0 208
Telangana
కవిత కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్.....
జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించారు తన పార్టీ పేరు TRS అని పేరు పెట్టారు...
By Gujile Ramu 2026-04-25 11:03:28 0 356
Andhra Pradesh
మరోసారి పెరిగిన బంగారం వెండి ధరలు
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..    రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరిన 10 గ్రాముల...
By Rajini Kumari 2026-04-18 17:23:17 0 122
SURAKSHA
Radha S. Raturi, IAS: Leading Uttarakhand with Vision
A distinguished 1988-batch IAS officer of the Uttarakhand Cadre, Smt. Radha S. Raturi has earned...
By Lokeshwari Panthadi 2026-07-18 05:06:05 0 40
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com