మహిళల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు : కర్నూలు జిల్లా పోలీసులు
Posted 2026-01-23 14:06:55
0
187
కర్నూలు : కర్నూలు జిల్లా
మహిళల భద్రత కు పటిష్ట చర్యలు చేపట్టిన కర్నూలు పోలీసులు.
కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు , సచివాలయ మహిళా పోలీసులతో కలిసి సమావేశాలు నిర్వహించారు.
ఆయా పోలీసుస్టేషన్ ల పరిధులలోని గ్రామాలను , పాఠశాలలను, కళాశాలలను సందర్శించారు.
మహిళల భద్రత , రక్షణ కు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
పాఠశాలల విద్యార్ధినులకు సైబర్ నేరాలు, శక్తి యాప్, సోషల్ మీడియా పై అవగాహన కల్పించారు.
ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే వారి భద్రత కోసం డయల్ 100, 112, 1930 వంటి హెల్ప్‌లైన్ నంబర్లుకు గాని, స్థానిక పోలీసులకు గాని సమాచారం అందించాలని వివరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Apple Orchards in Ruins: Hailstorms Decimate Kashmir’s Fruit Economy
A catastrophic wave of unseasonal rain and severe hailstorms has ravaged the horticulture...
బీజేపీ నేతలు- హనుమాన్ టెక్డి శ్రీరాముని దర్శనం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ టెక్డి సెలెక్ట్ టాకీస్ సమీపంలో వెలసిన శ్రీసీతారామచంద్ర...
Mizoram Focuses on Border Trade and Connectivity Growth
Authorities in Mizoram are reviewing measures to strengthen trade and connectivity in border...
శ్రీ లక్ష్మీనగర్‌లో సీసీ రోడ్ల పనుల పరిశీలన.|
"కాలనీ అధ్యక్షుడి వినతితో రూ.51 లక్షల నిధులు.. ప్రారంభమైన సీసీ రోడ్ల నిర్మాణం"
మేడ్చల్...
కార్మికులకు జీతాలు పెంచలేని ప్రభుత్వానికి సంబరాలెందుకు?: CITU.
కార్మికులకు కనీస వేతనాలు పెంచలేని ప్రభుత్వానికి విజయోత్సవాలు నిర్వహించే హక్కు లేదని సీఐటీయూ...