పుంగనూరు: అవాస్తవాలు ప్రచారం చేయకండి

0
199

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం 210 మంది జంటలు అభిషేక పూజలో పాల్గొన్నట్లు జరిగిన ప్రచారం అవాస్తవమని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏకాంబరం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు అభిషేక పూజలో కేవలం 10 జంటలు మాత్రమే పాల్గొన్నాయని స్పష్టం చేశారు. ఆలయ అధికారుల వద్ద సరైన వివరాలు సేకరించి ప్రచురణ చేయాలని, అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఆయన కోరారు# కొత్తూరుమురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
ఉదయగిరి ఆనకట్ట గోడలకు పగుళ్లు.. మరమ్మతులు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి
ఉదయగిరి ఆనకట్టపై ఉన్న రక్షణ గోడలు పగుళ్లకు గురై తీవ్రంగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఆనకట్ట...
By VALLERU SIMHADRI 2026-09-10 13:23:06 0 227
SURAKSHA
Satyabrata Sahu: A Visionary IAS Shaping Odisha's Future
From grassroots governance to state-level leadership, 1991-batch IAS officer Satyabrata Sahu has...
By Kalaga Sailaja 2026-07-21 10:04:38 0 108
SURAKSHA
Geethanjali Sharma, IAS: Empowering Governance with Vision
A Dedicated Civil Servant Advancing Transparent Administration, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-11 11:46:48 0 249
Telangana
నిజామాబాద్
షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురైన 45వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సుమిత్ర...
By Sadaq Sadaq 2026-06-14 12:38:19 0 167
Andhra Pradesh
వెలిగల్లులో నేటి నుంచి శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు.
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం, వెలిగల్లులోని నూతన శ్రీకృష్ణ ఆలయంలో సెప్టెంబర్ 2 నుంచి 4వ...
By Pagadala Venkateswar 2026-09-02 09:05:56 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com