గో టుకూరు రెవెన్యూ పరిధిలోని భూ సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల
Posted 2026-01-23 11:47:56
0
475
*గోటుకూరు రెవెన్యూ గ్రామం నందు రి సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల*
ఉరవకొండ నియోజకవర్గం కూడేరు జనం 23 ( భారత ఆవాజ్ న్యూస్ మండల పరిధిలోని గో టుకూరు గ్రామంలో భూమి రి సర్వే టీం ను ఈరోజు డి ఆర్ ఓ మలోల గో టుకూరు రెవిన్యూ గ్రామం నందు చ్రీ సర్వే తనకి చేశారు . ఇందులో భాగంగా రైతులు అందరు కచ్చితంగా హాజరు అయ్యి భూమి సరి హద్దులు గ్రామ సర్వేయర్ కీ చూపించి కొలిపించుకోవాలి అనీ తెలిపియున్నారు . ఈ అవకాశం అందురు సద్వినియోగం చేసుకోవాలి అని తెలుపుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
పోలవరం జిల్లా చింతూరు మండలంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో...
గ్రామీణ ప్రాంతాల్లో "రీసర్వే "రైతులకు అవగాహన సదస్సు
తిరుపతి:-తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం గ్రామ పంచాయతీ కాలూరు రెవెన్యూ విలేజ్ పరిధిలోని ఉన్న...
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ శంకుస్థాపనకు గుంటూరు పశ్చిమ నుంచి భారీ బైక్ ర్యాలీతో హాజరైన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు నగర అభివృద్ధిలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ శంకుస్థాపన కార్యక్రమానికి గుంటూరు...
పుంగనూరు: క్రీడలతో మానసిక ఉల్లాసం
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం వల్ల మానసిక ఉల్లాసం, ఆరోగ్యం కలుగుతుందని ఎమ్మెల్యే...
P. Prakash, IPS – A Veteran Officer Dedicated to Justice
P. Prakash, IPS – A Veteran Officer Dedicated to Justice
The Journey...