క్రీడాస్ఫూర్తితో విద్యార్థులు ఎదగాలి: చల్లపల్లి నరసింహరెడ్డి.

0
227

మదనపల్లె మండలం, గంగన్నగారిపల్లెలోని శ్రీ కృష్ణ చైతన్య ఫార్మసీ, నర్సింగ్ కళాశాలలో వార్షిక క్రీడోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ బ్యాటింగ్ చేసి క్రీడలను ప్రారంభించారు. విజయ భారతి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్.సేతు టాస్ వేసి మొదటి మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ క్రీడల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, టెన్నికాయిట్, అథ్లెటిక్స్ వంటి వివిధ పోటీలు నిర్వహిస్తామని కాలేజీల కరెస్పాండెంట్ బి.శశి వర్ధన్ రెడ్డి తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.
    పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు 13-06-2026 Sat...
By Pagadala Venkateswar 2026-06-13 11:31:33 0 102
Andhra Pradesh
అన్నమయ్య: 22-A భూ సమస్యలకు చెక్… రైతులకు, ప్రజలకు ఊరట!.
అన్నమయ్య జిల్లా యంత్రాంగం 22-A భూ సమస్యలకు పరిష్కారం చూపింది. మదనపల్లి, పీలేరు, రాయచోటి డివిజన్ల...
By Pagadala Venkateswar 2026-06-16 04:28:25 0 82
Goa
Goa Accelerates Urban Development and Smart City Plans
Goa is advancing urban development and smart city initiatives to improve public infrastructure,...
By Fathima Safa 2026-06-25 12:50:35 0 111
SURAKSHA
Upholding Peace: Puducherry Police’s Commitment to Security
The Puducherry Police Department serves as the backbone of safety for the Union Territory,...
By Lokeshwari Panthadi 2026-07-03 08:18:50 0 119
Bharat Aawaz
Your Right, Their Wrong: Why Every Citizen Must Rise Today
In a country where the Constitution promises justice, liberty, and dignity, a heartbreaking...
By Citizen Rights Council 2025-07-17 13:20:56 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com