పుంగనూరు: హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖై దు విధించారు.

0
207

పుంగనూరు నియోజవర్గం, సోమల పోలీస్ స్టేషన్ పరిధిలో 2016 సంవత్సరం ఇరికి పెంట పంచాయతీ ఎర్ర మిట్ట గ్రామంలో కమలమ్మ( 47 ) హత్యకు గురైంది. సోమల పోలీసులు శ్రీనివాసులు నాయుడు, గంగులమ్మ, వెంకటరమణ నాయుడు, పై కేసు నమోదు చేశారు. గంగులమ్మ, శ్రీనివాసులు నాయుడు పై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి ఐపిసి సెక్షన్ 302 జీవిత ఖైదు , ఒక్కొక్కరికి రూ 5000 వేలు జరిమానా. సెక్షన్ 324 కింద మరో ఏడాది జైలు శిక్ష ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలుచొప్పున జరిమానా విధిస్తూ మదనపల్లె అదనపు జిల్లా సెషన్స్ జడ్జి గురువారం తీర్పు నిచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్ పట్టణ దస్నాపూర్ అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం మరియు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జిల్లా కలెక్టర్ కె. హరిత ఐఏఎస్
🎤 కొమురం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ : కొమురం భీమ్...
By Chunarkar Jagadeesh 2026-06-04 17:02:01 0 294
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పరామర్శించిన సుగవాసి ప్రసాద్ బాబు
*💛✌️ తరిగొండ రమేష్ గారిని పరామర్శించిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి...
By Benguluri Madhubabu 2026-07-19 15:01:01 0 257
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా యోగి వేమన జయంతి సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఘన నివాళి
*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-01-19 11:44:52 0 230
BMA
Focus should be on alternative crops
In Mettavalasa of Bobbili mandal, Agriculture Department JD Haribabu Chowdhury visited the fields...
By Boiena Rajesh 2026-08-12 07:22:17 1 138
Andhra Pradesh
సింగపూర్‌లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.
  సింగపూర్‌లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం...
By Pagadala Venkateswar 2026-06-16 13:14:58 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com