పది పరీక్షల్లో గుంటూరు జిల్లా నుంచే స్టేట్ టాపర్‌లు రావాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు, ఐ.ఏ.ఎస్. పిలుపునిచ్చారు.

0
269

గుంటూరు, జనవరి 22 : పది పరీక్షల్లో గుంటూరు జిల్లా నుంచే స్టేట్ టాపర్‌లు రావాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు, ఐ.ఏ.ఎస్. పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహించిన “విజయం మనదే” కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్,

➡️ పదవ తరగతి భవిష్యత్తుకు తొలి మెట్టు

➡️ భయం కాదు ఆత్మవిశ్వాసమే విజయానికి మార్గం

➡️ ప్రతి మార్కు విలువైనదే

➡️ పెద్ద గోల్ పెట్టుకుని నిరంతరం విజువలైజేషన్ చేయాలి అని విద్యార్థులకు ప్రేరణ ఇచ్చారు.

💬 “మీ భవిష్యత్తు బాగుండాలి… తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి చేరాలి” అని ఆకాంక్షించారు.

📚 ప్రభుత్వ పాఠశాలల్లో

✔️ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు

✔️ ఒత్తిడి లేని విద్య

✔️ ఉచిత సౌకర్యాలు

ఉన్నాయని పేర్కొంటూ, ఈ అవకాశాలను మంచి భవిష్యత్తుకు వినియోగించుకోవాలని సూచించారు.

🔥 కార్యక్రమానికి ఉత్తేజితులైన విద్యార్థులు

👉 “స్టేట్ టాపర్‌లు అవుతాం… మీతో కంగ్రాట్స్ చెప్పించుకుంటాం” అని నినదించారు.

ఈ కార్యక్రమంలో👨‍🏫 జిల్లా విద్యాశాఖ అధికారి డా. షేక్ సలీం భాషా గారు,ఇతర విద్యాశాఖ అధికారులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

✨ గోల్ పెద్దదైతే… విజయం గొప్పదే! ✨

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
చిన్నాపూర్ నర్సరీ నుండి నందిపేట్ గ్రామానికి 3,000 మొక్కలు కేటాయించాలని కోరుతూ నందిపేట్ సర్పంచ్...
By Sadaq Sadaq 2026-06-18 12:37:51 0 177
Uttarkhand
Uttarakhand Advances Clean Energy and Green Growth
Uttarakhand continues to strengthen its clean energy and green development agenda in 2026 by...
By Fathima Safa 2026-07-04 12:00:11 0 78
Andhra Pradesh
రేపు ప్రారంభం కానున్న  తాత్కాలిక కలెక్టర్  కార్యాలయం...
రేపు ప్రారంభం కానున్న  తాత్కాలిక కలెక్టర్  కార్యాలయం... మార్కాపురం: మార్కాపురం జిల్లా...
By Gadiyapudi Narendra 2025-12-30 17:11:15 0 285
Telangana
అట్టహాసంగా గాయత్రి డిగ్రీ అండ్ పీ.జీ కళాశాల ఫేర్ వెల్ డే సంబరాలు
తెలంగాణ పెద్దపల్లి జిల్లా.తేదీ 31/03/2026 స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ లో గాయత్రి డిగ్రీ అండ్ పి...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-03-31 12:17:43 0 539
Tamilnadu
Liquor Crackdown: 717 TASMAC Shops to Close
Under the direct orders of CM Vijay, the Tamil Nadu government has initiated a massive crackdown...
By Dunna Jessicaruth 2026-05-14 11:16:36 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com