RTI: ప్రజలు అడిగిన సమాచారం అధికారులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవు: ఆర్టీఐ చీఫ్ కమిషనర్

0
664

ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సామాన్యులకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఏపీ సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆర్టీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు, కమిషనర్లుగా ఇతర సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. వీరికి పూర్వ కమిషనర్ సునీల్ కుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో వజ్జా శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రజలు అడిగిన సమాచారం అధికారులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏప్రిల్ 11న జ్యోతీరావ్ ఫులె జయంతి నిర్వహణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిరావు ఫులె 200వ జయంతి కార్యక్రమాన్ని ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు...
By Boiena Rajesh 2026-04-10 01:02:38 0 189
Telangana
మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కుమారునికి అదే శిక్ష విధించండి...డాక్టర్ అంబలా ప్రభాకర్ ,బి ఎస్ పి
నిరుపేదలు తప్పు చేస్తే ‎నిర్భయ, ఫోక్సో, దిశా చట్టాల ద్వారా  ‎వెంటనే అరెస్టులు/...
By Ponnala Srinivasrao 2026-05-13 00:46:55 0 151
SURAKSHA
K. Madhavi Latha, IAS: Leading Good Governance with Vision
A Distinguished Civil Servant Driving Administrative Excellence, Public Welfare, and...
By Lokeshwari Panthadi 2026-07-13 11:59:10 0 134
Telangana
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లైబ్రరీ చైర్మన్ అనిల్ కుమార్ చేతుల మీదుగా మోడల్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: కొమరం భీమ్ ఆసిఫాబాద్...
By Chunarkar Jagadeesh 2026-06-24 08:46:29 1 233
Andhra Pradesh
ఎంపీ కేసినేని శివనాథ్ గారి సతీమణి కేశినేని జానకి లక్ష్మి మహిళల స్వాలమనే లక్ష్యం
ప్ర‌చుర‌ణార్థం 19-12-2025     మహిళల స్వావలంబనే లక్ష్యంగా కేశినేని ఫౌండేషన్...
By Rajini Kumari 2025-12-20 14:22:32 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com