అన్నమయ్య జిల్లాకు అత్యాధునిక RACE కమ్యూనికేషన్ వాహనాలు.

0
210

అన్నమయ్య జిల్లాలో మారుమూల, సిగ్నల్ వ్యవస్థ లేని ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయడానికి అత్యాధునిక RACE వాహనాలను జిల్లా ఎస్పీ ధీరజ్ మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లా కమ్యూనికేషన్ విభాగానికి ఒక 4-వీలర్, ఒక 2-వీలర్ RACE వాహనాలు కేటాయించారు. నాయకుల పాదయాత్రలు, ప్రకృతి వైపరీత్యాలు, తుఫానుల సమయంలో ఇవి కమ్యూనికేషన్ హబ్‌లుగా పనిచేస్తాయని ఎస్పీ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నందవరం మండలం అలహరివి గ్రామంలో జండా ఆవిష్కరణ
రాష్ట్ర పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో...
By Boya Dasthagiri 2026-09-19 01:05:05 0 71
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు
*ప్ర‌చురణార్థం* *14-02-2026*   మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-02-14 14:50:32 0 265
Andhra Pradesh
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే కొండయ్య
నేడు చీరాలలో ఎన్ఆర్పిఎం హై స్కూల్ సందర్శించిన సందర్భంగా విద్యార్థులతో కలిసి చీరాల శాసనసభ్యులు...
By Vadlamudi NagaVenkat 2026-03-17 06:12:42 0 683
Andhra Pradesh
కుటుంబ కలహం నేపథ్యంలో మహిళ మృతి
భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి : నల్లచెరువు గ్రామంలోని విజయలక్ష్మి కాలనీలో ఓ మహిళ మృతి చెందిన ఘటన...
By Vinod Kumar 2026-09-13 13:53:29 0 277
Andhra Pradesh
ఆడపిల్లల విద్యాభివృద్ధి దిశగా కీలక అడుగు – జడవల్లి అడ్డరోడ్డులో మద్రసా హాస్టల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ళ.
పొన్నూరు మండలం, జడవల్లి గ్రామ సమీపంలో ముఫ్తి అబ్దుల్లా బేగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్...
By John Baji 2026-02-03 11:26:40 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com