రిలయన్స్ బేవరేజెస్ కోకో కోల కంపెనీలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

0
175

కర్నూలు : పాణ్యం : 

ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లె మరియు శకునాల గ్రామాల పరిధిలో ఉన్న రిలయన్స్ - బేవరేజెస్ (క్యాంప) కోకా - కోల కంపెనీను ఓర్వకల్లు మండల మరియు గ్రామ నాయకులు రైతులతో కలిసి సందర్శించిన వైయస్సార్సీపి నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, పొలాలు ఇచ్చిన రైతుల కుటుంబాలలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశం మరియు స్థానికులకు 70% ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు..

కాల్వ రైతులకు ఇచ్చిన స్థలాలలో రోడ్డు వేస్తున్నారని వారికి ముందు నష్టపరిహారం చెల్లించాలని, రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా సంప్రదించకుండా పనులు చేయకూడదని, రైతులను సంప్రదించి వారి అంగీకారంతోనే పనులు మొదలుపెట్టాలని లేనిపక్షంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమిస్తామని కాటసాని రామ్ భూపాల్ రెడ్డి  అధికారులని హెచ్చరించారు..

Search
Categories
Read More
Andhra Pradesh
గిఫ్ట్ ల పేరుతో మోసం !! ప్రజలు జాగ్రత్త !!
కర్నూలు : త్వరలో రాబోతున్నటువంటి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా సైబర్ నేరగాళ్లు క్రిస్మస్...
By Hari Krishna 2025-12-21 09:47:03 0 203
Andhra Pradesh
పొలం పిలుస్తుంది - వరి నారుమళ్లపై అవగాహన...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల వ్యవసాయ శాఖ ఆధరవ్యంలో నిర్వహిస్తున్న దాళ్వా...
By BABJI DADALA 2025-12-24 15:45:15 0 368
Andhra Pradesh
ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించారు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ప్రైవేట్ కార్పొరేట్ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే...
By Boya Dasthagiri 2026-05-17 13:42:56 0 188
Telangana
సదర్ సమ్మేళన ఉత్సవాలు: పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  తన నియోజకవర్గం లోని బొల్లారం,...
By Sidhu Maroju 2025-10-21 18:01:54 0 289
Telangana
డాక్టర్ వేషంలో దొంగతనం - యశోద హాస్పిటల్ లో సంచలనం.|
  సికింద్రాబాద్ : ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో భద్రతా వైఫల్యం బయటపడింది. డాక్టర్ కోటు...
By Sidhu Maroju 2026-03-12 10:16:13 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com