ట్రంప్ కు మోడీ బానిస

0
200

ట్రంప్‌కు మోదీ బానిస: నారాయణ

 

Jan 19, 2026, 

 

ట్రంప్‌కు మోదీ బానిస: నారాయణ

తెలంగాణ : ఖమ్మంలో జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ భయపడుతున్నారని, ఇతర దేశాలపై అమెరికా దాడులను ఖండించకపోవడం సిగ్గుచేటని అన్నారు. దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే చరిత్ర ఉందని, ఆర్ఎస్ఎస్ కు చరిత్ర లేదని ప్రశ్నించారు. సీపీఐ జాతీయ నేత కె.నారాయణ మాట్లాడుతూ మోదీ ట్రంప్‌కు బానిసగా వ్యవహరిస్తున్నారని, కార్పొరేట్ కంపెనీలకు భారీ రాయితీలు ఇస్తున్నారని విమర్శించారు.

Search
Categories
Read More
Telangana
నా భార్య ఏం పాపం చేసింది.. ఎదుర్కోవాలంటే డైరెక్ట్ నన్ను ఎదుర్కోండి
ఆంధ్రప్రభ పత్రిక పేరుతో నా భార్య మీద తప్పుడు వార్తలు రాసిన వారిపై విచారణ చేపట్టి చర్యలు...
By Ponnala Srinivasrao 2026-04-24 01:04:05 0 156
Andhra Pradesh
పుంగనూరులో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు కొత్తూరు మురళి
పుంగనూరు పట్టణంలో సోమవారం బెంగళూరు రోడ్డు వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని...
By Kothuru Murali 2026-03-02 12:29:56 0 175
Telangana
ప్రతి పేదవాడి సొంత ఇంటి కలలను నెరవేర్చడమే నా లక్ష్యం: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి పేదవాని సొంత ఇంటి కలలను నెరవేర్చడమే తన లక్ష్యమని...
By Sidhu Maroju 2025-06-12 12:22:54 0 1K
Telangana
జగిత్యాల : కన్నతల్లిని హత్య చేసిన కొడుకు..!
జగిత్యాల మల్లాపూర్ కేంద్రంలో వృద్ధులైన కన్నతల్లిని ఒక కొడుకు హత్య చేశాడు. స్థానికుల కథనం ప్రకారం...
By Sunka Santhosh 2026-04-11 04:53:51 0 246
Andhra Pradesh
అస్తి పన్ను పై 50 శాతం వడ్డీ తగ్గింపు- గ్రేటర్ విశాఖ మహా నగర పాలక సంస్థ నిర్ణయం
   గ్రేటర్   విశాఖ   మహా నగర   పాలక సంస్థ కమిషనర్ వారు...
By Mobbu Venkatramana 2026-03-23 11:48:17 0 519
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com