అనంతపురం :ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్
Posted 2026-01-18 15:43:17
0
726
అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే " 𝟴𝘁𝗵 𝗦𝗛𝗢𝗥𝗧 𝗙𝗜𝗟𝗠 𝗙𝗘𝗦𝗧𝗜𝗩𝗔𝗟 " పోస్టర్ ను ఈ రోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ నెల 27 నుండి 31 వరకు జరిగే ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనే వారు తాము తీసిన షార్ట్ ఫిలిమ్స్ తో 𝗔𝗻𝗮𝗻𝘁𝗵𝗮𝗽𝘂𝗿 𝗙𝗶𝗹𝗺 𝗦𝗼𝗰𝗶𝗲𝘁𝘆 అధ్యక్షులు రషీద్ గారిని సంప్రదించగలరు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Priyanka Ala, IAS: A Visionary Leader Driving Good Governance
Committed to Transparent Administration, Citizen-Centric Governance, and Sustainable Development...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.... వరంగల్ జిల్లా
వరంగల్: ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి.....
భారత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా...
అమ్మవారి సేవలో భక్తజనం.. బోనాల పండుగ సందడి.|
● అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న ఎంపీ
● అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈటల...
లింగ నిర్దారణ చట్టం జిల్లా స్థాయి సమావేశం
కలెక్టర్ కార్యాలయం నందు గర్భస్థ లింగ నిర్ధారణ చట్టము మరియు ఏఆర్టి /సరోగసి జిల్లా స్థాయి సమావేశము...
NRI జంక్షన్ వద్ద డ్రగ్స్ వద్దు బ్రో సంకల్ప అవగాహన కార్యక్రమం
*ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద ‘డ్రగ్స్ వద్దు బ్రో’ సంకల్ప అవగాహన కార్యక్రమం*
...