పుంగనూరు ఈసీఎల్ కంపెనీ వద్ద స్థానికుల నిరసన
Posted 2026-01-17 12:31:46
0
184
పుంగనూరు మండలంలోని ఈసీఎల్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్థానికులు శనివారం నిరసన తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల వారికే ప్రాధాన్యత ఇస్తూ, పరిశ్రమ కోసం భూములు ఇచ్చిన స్థానికుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మేనేజర్ జయదేవ్ సేనాపతి స్థానికులతో చర్చించి, సమస్యలను యాజమాన్య దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పంట కోత మాటున.. బంగారు గొలుసుల కోత.|
● వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకున్న అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా
● ముగ్గురు అరెస్ట్.. 8...
అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్‌లో ప్రసంగించిన డా. కేఏ పాల్
అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్‌లో ప్రసంగించిన డా. కేఏ పాల్
అమెరికాలోని...
రాష్ట్ర కార్యాలయం చైర్మన్ గారికి వినతి పత్రం
రాష్ట్రంలోని మైనారిటీ వక్ఫ్ బోర్డు ఆస్తులను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ...
పుంగనూరు: పుంగునూరు మండలంలో జీవో నెంబర్ 188 అమలుకు కమిటీ.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో పంచాయతీ ఆస్తుల పరిరక్షణ కోసం జీవో నెంబర్ 188 అమలు చేయనున్నారు....