Bharat Aawaz

ఖమ్మం జిల్లాలో రేపు సీఎం పర్యటన...

Krishna Balina
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
500
Views

ఖమ్మం జిల్లాలో సీపీఐ పార్టీ శత వసంతాల ముగింపు సభలో పాల్గొననున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సభ నగరంలోని SR & BGNR కళాశాల గ్రౌండులో జరగనుంది.