Bharat Aawaz

Anna Canteen: పేదలకు శుభవార్త.. ఇక గ్రామాల్లో అన్న క్యాంటీన్లు.. సంక్రాంతి నుంచి ప్రారంభం

Siva Bhaskar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
1
Comments
1K
Views

Anna Canteen: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పెన్షన్లతో పేదలకు దగ్గరైన ఈ కూటమి ప్రభుత్వం.. అన్న క్యాంటీన్లతో మరింతగా వారికి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.