Bharat Aawaz

శ్రీ శనీశ్వర స్వామి టెంపుల్ రాయచోటి

Benguluri Madhubabu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
393
Views

ఈరోజు రాయచోటి రూరల్ మండలం చెన్న ముక్క పల్లి లో వెలిసినటువంటి శ్రీ శనీశ్వర స్వామి టెంపుల్ నందు శ్రీ శనీశ్వర స్వామి వారికి విశేషంగా అభిషేకములు మరియు తైలాభిషేకములు అనంతరం మంగళహారతి జరగడం జరిగింది 🙏🏽