TGSRTC ద్వారా ఇంటి వద్దకే మేడారం ప్రసాదం

0
490

TGSRTC ద్వారా ఇంటి వద్దకే మేడారం ప్రసాదం

తెలంగాణ : మేడారం మహా జాతరకు వెళ్లలేని వారి కోసం TGSRTC వినూత్న సేవలు ప్రారంభించింది. రూ.299 చెల్లిస్తే ఇంటివద్దకే ప్రసాదం అందజేయనుంది. అమ్మవార్ల ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ఉండే ప్యాకెట్‌ను డెలివరీ చేస్తారు. ఈ సేవలు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బుకింగ్‌కు అవకాశం ఉంది. www.tgsrtclogistics.co.in లేదా 040-69440069, 040-23450033ను సంప్రదించవచ్చు.

Search
Categories
Read More
Telangana
వాళ్లు పార్టీ మారలేదట...
ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు ‎‎10...
By Ponnala Srinivasrao 2026-03-26 04:43:32 0 256
Andhra Pradesh
వికసిత్ భారత్ సంకల్పంలో ఏపీ తన పాత్ర పోషిస్తుంది: డిప్యూటీ సీఎం పవన్.
బలమైన, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఏపీ డిప్యూటీ...
By Pagadala Venkateswar 2026-08-15 09:50:21 0 92
Andhra Pradesh
జులై 19న కోస్గిగి లో వాల్మీకుల సదస్సు
  వాల్మీకుల ఎస్టీ హక్కుల సాధన లక్ష్యంగా ఈ నెల 19న కోసిగి పట్టణంలో నిర్వహించనున్న వాల్మీకి...
By Boya Dasthagiri 2026-07-10 12:56:34 0 141
Delhi - NCR
Digital Tourism: Ministry of Tourism & Google Ink AI Pact
In a landmark move, the Ministry of Tourism, Government of India, has officially signed a...
By Lokeshwari Panthadi 2026-07-03 06:56:57 0 82
Telangana
దాంపత్యం అనేది ఒక నమ్మకం తో కూడిన ప్రయాణం.. స్వాతి నుండి రేణుక వరకు..‎భ‌ర్త‌లు వ‌ద్దు బాయ్ ఫ్రెండ్సే ముద్దు అంటూ అరాచకం
వివాహ వ్యవస్త మీద నమ్మకం ప్రాధాన్యత విలువలు లేకపోవడం విపరీతమైన స్వేచ్ఛ పెద్దలు ఆదాయ సంపాదనలో పడి...
By Ponnala Srinivasrao 2026-05-03 04:29:55 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com