డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు : కర్నూలు జిల్లా పోలీసులు
Posted 2026-01-16 06:34:01
0
196
కర్నూలు : కర్నూలు జిల్లా :
కర్నూలు జిల్లా...( 15.01.2026)
* రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు...
డీఐజీ, కర్నూల్ జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు.
మద్యం తాగి వాహనం నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్ల వల్ల సంభవించే ప్రమాదాలను నిరోధించేందుకు ఈ తనిఖీలు విస్తృతంగా చేపట్టారు.
అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ అనలైజర్‌తో చెక్ చేస్తున్నారు.
డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Hyderabad Badangoet bjp leader suicide
బడంగ్‌పేట్ బీజేపీ నాయకుడు ఆత్మహత్య
హైదరాబాద్: బడంగ్‌పేట్ సర్కిల్‌కు చెందిన బీజేపీ...
Telangana gaddar awards
2025 తెలంగాణ "గద్దర్ " అవార్డుల ప్రకటన
ఉత్తమ నటుడు - నాగ చైతన్య (తండేల్)...
మధుర వాడ లో ఏ ఐ ఐ సి డయాసిస్ సమావేశం
విశాఖ ప ట్న ము నందు మ దు ర వాడ లో ఇండియా ఇండిపెండెంట్ చ ర్సెస్ డ యోసిస్ స మావేశం శ ని వారం...
Karnataka Government Eyes Quantum Economy with 20 B USD Action Plan
Karnataka has unveiled a visionary Quantum Action Plan to position the state as a leader in...
సింగరేణి టెండర్ల సెగ.. పాలేరు మాజీ MLA
పాలేరు మాజీ MLA కందాల ఉపేందర్ రెడ్డి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సింగరేణి బొగ్గు...