సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్

0
276

సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్

తెలంగాణ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సనకరాయాంటీ వేడుకల్లో పాల్గొన్నారు. ఎర్రవెల్లి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. కుమారుడు కేటీఆర్ కూడా ఫ్యామిలీతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఫాంహౌజ్లో వేసిన రంగు రంగుల ముగ్గు ముందు KCRతో కలిసి దిగిన ఫొటోలను KTR Xలో వేదికగా పంచుకున్నారు. తమ కుటుంబసభ్యుల తరఫున రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
ప్రజా పాలన-ప్రగతి పాలన మండల స్థాయి సమావేశం
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి తేదీ 16.04.2026 చిలుకూరు మండల కేంద్రంలోని రైతు వేదిక లో ప్రజా పాలన...
By Nookapangu Manikanta 2026-04-16 08:10:46 0 177
Telangana
రాజాపేట ఎస్ఐకి పోలీస్ సేవా పతకం
బోనగిరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజపేట ఎస్సై మహమ్మద్...
By Pindikura Mahesh 2026-08-15 16:32:45 0 134
SURAKSHA
K. Manicka Raj IAS: A Visionary Leader in Governance
A distinguished Telangana IAS officer whose leadership, administrative reforms, and commitment to...
By Lokeshwari Panthadi 2026-07-15 11:27:55 0 249
Andhra Pradesh
సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉద్యోగాల భర్తీ
విజయనగరం సమగ్ర శిక్షా కార్యాలయంలో ఖాళీగా ఉన్న 8 సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ DEO&APC...
By Boiena Rajesh 2026-04-16 14:17:31 0 206
Andhra Pradesh
ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి
మంగళవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి...
By Benguluri Madhubabu 2026-03-03 08:10:50 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com