సంక్రాంతికి కోడిపందెం, జూదంపై కఠిన చర్యలు – సీఐ హెచ్చరిక

0
226

మదనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలోని కురబలకోట, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందెం, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రవి నాయక్ హెచ్చరించారు. మంగళవారం ముదివేడు ఎస్సై మధురాం చంద్రు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ, పల్లెల్లో సంప్రదాయాల పేరుతో జూదం, కోడిపందెం నిర్వహించడాన్ని పోలీసులు ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై నటి భూమిక ఆసక్తికర వ్యాఖ్యలు.
  Pawan Kalyan: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై నటి భూమిక ఆసక్తికర వ్యాఖ్యలు. 27-01-2026 Tue...
By Pagadala Venkateswar 2026-01-28 10:55:47 0 186
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:00 0 86
Andhra Pradesh
మార్కాపురం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి హోం మంత్రి వంగలపూడి అనిత గారు
మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదకతను పై రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి...
By Benguluri Madhubabu 2026-03-26 08:02:14 0 359
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : సుబ్రహ్మణ్యేశ్వరుని తాకిన సూర్యకిరణాలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల కేంద్రంలోని వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో గురువారం...
By Kothuru Murali 2026-04-02 06:42:13 0 193
Andhra Pradesh
డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన.
మదనపల్లి మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఈశ్వరమ్మ కాలనీ, బేకరీ కాలనీలలో గత మూడేళ్లుగా డ్రైనేజీ...
By Pagadala Venkateswar 2026-05-19 05:05:50 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com