పుంగనూరు నియోజకవర్గం : సుబ్రహ్మణ్యేశ్వరుని తాకిన సూర్యకిరణాలు

0
193

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల కేంద్రంలోని వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో గురువారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్య కిరణాలు నేరుగా స్వామివారి విగ్రహాలపై ప్రసరించాయి. ఈ అరుదైన సంఘటనను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయ పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుబ్రహ్మణ్య, సూర్యాష్టకాలను పఠించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Flood Rescue: Goa Police Saves Lives During Monsoon
During heavy monsoon rains, Goa Police acts as first responder. Officers use boats and rafts to...
By Kalaga Sailaja 2026-07-03 05:55:41 0 91
Andhra Pradesh
నేడు విజయవాడ క్యాంప కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి
ఈరోజు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా...
By Benguluri Madhubabu 2026-01-27 12:40:18 0 318
Andhra Pradesh
రూ 10 లక్షల వ్యయంతో మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభం
    ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని  ఎమ్మెల్యే...
By Patan Khuddus 2026-05-08 10:59:49 0 312
Assam
Assam Advances Urban Development and Smart Cities
Assam is accelerating urban development through Smart City initiatives aimed at improving...
By Fathima Safa 2026-07-01 05:46:17 0 150
Telangana
శ్రావణమాస బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / కంటోన్మెంట్    కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు 5 కాకాగూడ...
By Sidhu Maroju 2025-08-10 16:27:28 0 771
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com