మదనపల్లిలో రోడ్డు ప్రమాదం – వృద్ధుడికి తీవ్ర గాయాలు

0
233

మదనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 70 ఏళ్ల మక్బూల్ అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. కర్ణాటక నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో, చీకిల బైలు వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. స్పీడ్ బ్రేకర్‌ను ఢీకొని కిందపడటంతో ఆయనకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఎమ్మెల్యే ధన్‌పాల్‌సూర్యనారాయ జన్మదీన సందర్భంగా మా 19 వ డివిజన్ కార్పొరేటర్...
By Sadaq Sadaq 2026-05-13 04:12:09 0 130
BMA
WhatsApp Networks: The Rise of Unverified Local News
Genuine regional journalism is being actively undermined by the explosive rise of unregulated...
By JoinBMA 2026-08-21 08:13:44 0 155
Andhra Pradesh
పుంగనూరు: పూడికతీత పనులను సమగ్రవంతంగా చేయాలి: బీజేపీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని కౌండిన్య నది కాలువ పూడికతీత పనులను సమగ్రంగా చేపట్టాలని...
By Kothuru Murali 2026-06-02 15:25:46 0 130
Telangana
మోదీకి సహస్రనామంతో శుభాకాంక్షలు.|
● నవ కుంకుమలతో సహస్రనామార్చనలో ఈటల రాజేందర్ ● ప్రధాని ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు ●...
By Sidhu Maroju 2026-09-19 14:04:02 0 54
Andhra Pradesh
Annamayya: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం టి. సదుం క్రాస్ వద్ద హంద్రీనీవా జలాలు ప్రవేశించడంతో టీడీపీ ఇన్‌చార్జ్ జి. శంకర్ ఘనంగా జలహారతి ఇచ్చారు.
అన్నమయ్య జిల్లా: పెద్దతిప్పసముద్రం మండలం టి సదుం క్రాస్ లో తంబల్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్...
By Pagadala Venkateswar 2026-09-15 10:30:07 0 79
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com