అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ హెచ్చరిక.

0
185

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు. జిల్లాలో గ్యాస్ సరఫరా యథావిధిగా కొనసాగుతోందని, తప్పుడు వార్తలను సృష్టించినా లేదా ఫార్వార్డ్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే వారిపై నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు : పుంగునూరు పట్టణంలో లో కూటమి నాయకుల సంబరాలు
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు....
By Kothuru Murali 2026-04-03 09:47:38 0 188
SURAKSHA
Chennuri Rupesh IPS: A Young Officer Redefining Smart Policing in Telangana
From Courage to Innovation: The Inspiring Journey of a 2017-Batch IPS Officer Committed to Public...
By Kalaga Sailaja 2026-07-14 13:39:20 0 383
Telangana
Telangana Accelerates Sports Infrastructure Development
Telangana continues to strengthen its sports ecosystem through sustained investments in modern...
By Fathima Safa 2026-06-29 11:15:17 0 78
Telangana
Heavy Rainfall in Hyderabad today evening
There is a heavy Rainfall happening in Hyderabad today evening. Suddenly the climate got too cold...
By Terli Ashok 2026-06-09 11:43:25 0 533
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com