ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం
Posted 2026-01-15 07:25:28
0
305
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం
ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు
దోర్నాల మండలం, యడవల్లి గ్రామంలో* నిర్వహించిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు కన్వీనర్ షేక్ మాబు గారు మండల అధ్యక్షులు బట్టు సుధాకర్ గారు యడవల్లి అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి నరసింహ గారు నాయకులు చంటి గారు మరియు కూటమి నాయకుల తదితరులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నందవరం మండల కేంద్రంలోని శ్రీ మాతా బంగారమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది
నందవరం మండల కేంద్రంలోని సోమవారం రోజు అమావాస్య సందర్భంగా శ్రీ మాతా బంగారమ్మ అవ్వ దేవాలయం నందు...
నిజామాబాద్
స్వాతంత్ర్యం ఒక హక్కు మాత్రమే కాదు.. ఒక బాధ్యత కూడా!
మన దేశం కోసం మన వంతు కృషి చేద్దాం....
Gujarat Police Launch GP-SMASH for Real-Time Assistance
The Gujarat Police are transforming law enforcement with GP-SMASH (Social Media-based...
పుంగనూరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభం
అన్నమయ్య జిల్లా పుంగనూరులో శుక్రవారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని కూటమి నాయకులు...
కల్వకుంట్ల కవిత గారు "సర్వోదయ తెలంగాణ" (Sarvodaya Telangana) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు
కల్వకుంట్ల కవిత గారు "సర్వోదయ తెలంగాణ" (Sarvodaya Telangana) పేరుతో కొత్త రాజకీయ పార్టీని...