నిమ్మనపల్లి మండలంలో కోడిపందేలు: 8 మంది అరెస్ట్
Posted 2026-01-15 07:10:09
0
232
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని బండ్లపై ప్రాంతంలో కోడిపందేలు ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ రామకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ మెరుపు దాడిలో, నిందితుల వద్ద నుంచి రూ. 24,000 నగదు, నాలుగు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రతి గొంతుకకూ ఓ కథ ఉంది
ప్రతి గొంతుకకూ ఓ కథ ఉంది
ఎందరో అణగారిన గొంతుల ఆవేదన ఈ లోకానికి వినిపించడం లేదు. వారి కథలు ఎక్కడో...
Dr. R. Dhinakaran IPS: Champion of Modern Police Operations
A distinguished 1998-batch IPS officer of the Tamil Nadu Cadre, Dr. R. Dhinakaran has earned...
TTD: శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్.
శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులకు మంచి రోజులొచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన...
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు.
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు
02-02-2026...
రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి వసంత రెడ్డికే దక్కనుందా
రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి వసంత రెడ్డికే దక్కనుందా
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్...