మదనపల్లి: భోగిమంటల్లో జీవోలు దగ్ధం చేసిన సీపీఐ

0
217

రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్లు 107, 108, 590ను తక్షణమే ఉపసంహరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం మదనపల్లి సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీవో పత్రాలను భోగిమంటల్లో దగ్ధం చేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ, పీపీపీ విధానం వల్ల పేదలకు వైద్య విద్య, వైద్యం దూరమవుతుందని విమర్శించారు. ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమైందని ఆయన అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు
అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో సోమవారం మధ్యాహ్నం నక్కబండ, జగనన్న కాలనీ ప్రజలకు...
By Kothuru Murali 2026-03-24 08:09:07 0 190
Delhi - NCR
Delhi-NCR Strengthens Sports Development Across Region
Delhi-NCR continues to promote sports development by expanding world-class infrastructure,...
By Fathima Safa 2026-07-02 06:31:45 0 114
Andhra Pradesh
నరసింహారెడ్డి పోరాటం యువతకు స్ఫూర్తి: డీఆర్వో.
బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం...
By Pagadala Venkateswar 2026-02-22 11:29:02 0 177
Andaman & Nikobar Islands
ICG Rescues Foreign Crew from Stranded Yacht Near Nicobar Islands
 The Indian Coast Guard (ICG) successfully rescued two foreign nationals—a citizen of...
By Bharat Aawaz 2025-07-17 08:10:25 0 1K
Telangana
వరి ధన్యానికి ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలనీ రోడ్డుపై బైటయించిన బీజేపీ శ్రేణులు
మంచిర్యాల జిల్లా : కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి డిమాండ్...
By Avunoori Mahesh 2026-05-06 15:18:46 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com