అంగరంగ వైభావంగా జరిగిన ముగ్గుల పోటీలు మరియు వాలీబాల్ టోర్నమెంట్ ;

0
711

కడం మండల మద్దిపడగ సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ ఉపసర్పంచ్ రమణయ్య& వార్డ్ మెంబెర్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు మరియు వాలీబాల్ టోర్నమెంట్  జరిగాయి.

ఈ పోటిల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందచేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి నుంచి ప్రజలందరికీ భగవంతుడి  మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. ముగ్గుల కార్యక్రమం మన తెలుగు ప్రజల సంప్రదాయం కాబట్టి నేటి తరం వారికి మన సంస్క్రృతి, సంప్రదాయాలు తెలియచేయాల్సిన ఆవస్యకత ఉందనన్నారు !!

# saketh

 

Search
Categories
Read More
Andhra Pradesh
సూర్య, శాంసన్ కాదు.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కొంపముంచేది ఇతనే..! ముందే ఓటమిని శాసించిన విలన్
Team India T20I World Cup 2026 Squad: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీం ఇండియా...
By SivaNagendra Annapareddy 2026-01-20 08:20:42 0 660
Andhra Pradesh
మదనపల్లిలో కరెంట్ షాక్: రైతుకు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి కరెంట్ షాక్ ఘటన చోటుచేసుకుంది. కోటవారిపల్లికి చెందిన పాండు (45)...
By Pagadala Venkateswar 2026-01-28 09:57:13 0 171
Haryana
India's First Hydrogen Train Hits 120 Kmph
In a massive leap toward sustainable transportation, India’s first-ever hydrogen-powered...
By Lokeshwari Panthadi 2026-06-27 05:12:53 0 111
Andhra Pradesh
సిసిటివి కెమెరాలన్నీ సక్రమంగా పని చేయాలి.
గుంటూరు, జనవరి 22:రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 14,000 సిసిటివి కెమెరాలన్నీ నిరంతరం సక్రమంగా...
By John Baji 2026-01-22 13:40:29 0 270
Goa
Goa Monsoon Safety: Swimming Banned in Natural Water Bodies
In a critical move to ensure public safety during the turbulent monsoon season, the District...
By Lokeshwari Panthadi 2026-06-30 04:21:41 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com