భోగి సంబరాల్లో వైసిపి నేత దేవినేని అవినాష్

0
211

*భోగి పర్వదినం* సందర్భంగా ఎన్టిఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో బుధవారం (14-01-2026) నియోజకవర్గ సమన్వయకర్త *దేవినేని అవినాష్* ఆధ్వర్యంలో సంప్రదాయ బద్దంగా భోగి మంటలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్న మెడికల్ కాలేజ్ ప్రైవేటికరణ జి.వోను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ 17 వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామి రెడ్డి, మాజీ కార్పొరేటర్, వైసీపీ రాష్ట్ర నాగవంశం విభాగం అధ్యక్షుడు బొడ్డు అప్పల నాయుడు, వివిధ హోదాల నాయకులు, మహిళ నాయకురాలు అందరు కలసి *దేవినేని అవినాష్* గారికి భోగి శుభాకాంక్షలు💐 తెలియజేసి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా *అప్పల నాయుడు* మాట్లాడుతూ సూర్య భగవానుడు ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రతి ఇంట భోగి భోగభాగ్యాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయుటకు ఏర్పాటుచేసిన విజయోత్సవ సభ
మార్కాపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి –...
By Chennaiah Kati 2026-06-17 09:09:44 0 107
Andhra Pradesh
సత్తెనపల్లిలో జరిగిన ఆత్మీయ సమావేశం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
సత్తెనపల్లి 08-01-2026   ప్రచురణార్థం    *సత్తెనపల్లిలో జరిగిన ఆర్యవైశ్య...
By Rajini Kumari 2026-01-08 11:52:32 0 223
Andhra Pradesh
సోమవారం సాయంత్రం అక్కయపాలెం గ్రామ పరిధిలో హైవే 216 పై రోడ్డు ప్రమాదం
చీరాల: సోమవారం సాయంత్రం అక్కయపాలెం గ్రామ పరిధిలో హైవే 216 పై రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో...
By Gadiyapudi Narendra 2026-01-26 16:57:27 0 281
Telangana
స్వీకార్ ఉపకార్ పునరావాస కేంద్రంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.|
హైదరాబాద్ : హైదరాబాద్ సీ.పి. సజ్జనర్ IPS ఆదేశానుసారం నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని...
By Sidhu Maroju 2026-01-02 14:35:55 0 219
Delhi - NCR
Delhi-NCR Drives Economic Growth and Investment in 2026
Delhi-NCR continues to strengthen its position as one of India's leading economic hubs through...
By Fathima Safa 2026-07-02 06:21:49 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com