వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
Posted 2026-01-14 12:34:23
0
224
వీధి కుక్కల దాడులపై సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు
వీధి కుక్కల దాడులు చేస్తే వాటికి ఆహారం పెట్టేవాళ్ళు, అధికారులే బాధ్యత వహించాలి
కుక్క కాటుతో ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వంపై భారీ పరిహారం విధిస్తాం
వీధి కుక్కల కోసం ఆరాటపడే వాళ్ళు వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలి
చిన్నారులు, పెద్దలు అనేకమంది కుక్కకాటుకు బాధితులు అవుతున్నారు
9 ఏళ్ల చిన్నారిపై కుక్క దాడికి ఎవరు బాధ్యత వహిస్తారు?
కుక్క కాటుకు గురై చనిపోయిన వారికి ప్రభుత్వాలే భారీ పరిహారం ఇవ్వాలి
- సుప్రీంకోర్టు స్పష్టీకరణ
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మనూర్ :- రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
మనూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై తీవ్రస్థాహిలో ద్వాజమేత్తరు. కాంగ్రెస్...
అల్వాల్‌లో రామ భక్తి వైభవం – శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని పలు రామ మందిరాలలో ఘనంగా జరిగిన శ్రీరామనవమి...
కార్మికులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి : దుంపల రంజిత్
మంచిర్యాల జిల్లా : సీఐటీయు జిల్లా కమిటీ సమావేశం బుధవారం రోజున బెల్లంపల్లి సీఐటీయు కార్యాలయం...
TTD: తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పెద్ద నోట్లు!.
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల్లో రద్దయిన పాత నోట్ల సమస్య తిరుమల తిరుపతి దేవస్థానం...
మదనపల్లెలో బెల్ట్ షాపు నిర్వాహకుడి అరెస్ట్.
మదనపల్లె పట్టణంలోని చంద్రకాలనీలో అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న గంగయ్యను ఎక్సైజ్ అధికారులు...