ఎగ్జిబిషన్లో తనకి పశ్చిమ తహసిల్దార్ ఇన్చార్జి రిబ్కా రాణి
Posted 2026-01-13 16:16:00
0
238
*విజయవాడ పశ్చిమ తహసీల్దార్ ఇంచార్జి గా* *ఉన్న డి రిబ్కా రాణి*
*మంగళవారం*
*సితార గ్రౌండ్ లోని exhibition ను గత సంవత్సరం ఫైర్ ఆక్సిడెంట్ ఇదే ప్రదేశం లో జరిగిన దరిమిలా క్షుణ్ణం గా తనిఖీ చేసారు*.
*Exhibition అనుమతులు పరిశీలించారు*.
*ఫైర్ ఎక్సటింగుషేర్ ల పని తీరు చూసారు*.
*స్టాల్స్ లో 18 సంవత్సరాలు లోపు పని చేస్తున్న చిన్న పిల్లల తల్లి తండ్రులను పిలిచి పనికి పెట్టకూడదు అని సున్నితంగా మందలించి వారికీ అప్పగించారు*.
*ఎగ్జిబిషన్లో లో ఉన్న డోమెస్టిక్ సిలిండర్ లను తీసేయించారు*.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన.
మదనపల్లి మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఈశ్వరమ్మ కాలనీ, బేకరీ కాలనీలలో గత మూడేళ్లుగా డ్రైనేజీ...
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ మెగా ఆపరేషన్. నెల రోజుల్లో 74 మంది బాల కార్మికులకు విముక్తి
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి,జగదీష్,: ఆసిఫాబాద్:కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా...
తండ్రితోపాటు వేటపాలెం హాస్పిటల్ కు వచ్చిన 10 సంవత్సరముల పాప తప్పిపోయి...
తండ్రితోపాటు వేటపాలెం హాస్పిటల్ కు వచ్చిన 10 సంవత్సరముల పాప తప్పిపోయి వేటపాలెం నుండి చీరాల వైపు...
ఇది ఆత్మహత్య కాదు ప్రీ-వెడ్డింగ్ షూటింగ్ అంటా
ప్రీ---వెడ్డింగ్ షూట్లలో కొత్తదనం కోసం ఓ జంట నీటి కుంటలో విగతజీవుల్లా పడి ఉన్న...
HCS 2025 Mains Exam Schedule and Updates Announced
The Haryana Public Service Commission (HPSC) has officially updated the examination schedule for...