విజయవాడ అమ్మవారి సన్నిధికి గోమాత రాక

0
224

"విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజల నిమిత్తం ఒక ఆవును, ఒక దూడను తీసుకురావడమైనది. సంక్రాంతి వేడుకలు పూర్తయిన తర్వాత, సదరు గోవు మరియు దూడను కేడీ నగర్‌ (Kanaka durga nagar) కి తరలించి అక్కడ శాశ్వతంగా ఉంచడం జరుగుతుంది. అక్కడ భక్తులు ప్రతిరోజూ గోపూజ నిర్వహించుకోవడానికి మరియు నిత్య అవసరాలకు పాలను ఉపయోగించుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయబడతాయి."

Search
Categories
Read More
Haryana
Haryana Advances Renewable Energy and Green Development
Haryana continues to expand its renewable energy sector by promoting solar power, rooftop solar...
By Fathima Safa 2026-07-06 08:53:33 0 197
Jammu & Kashmir
Apple Orchards in Ruins: Hailstorms Decimate Kashmir’s Fruit Economy
A catastrophic wave of unseasonal rain and severe hailstorms has ravaged the horticulture...
By Dunna Jessicaruth 2026-05-14 07:41:12 0 191
Andhra Pradesh
బండ్లపెంట దివానే సాహెబ్ దర్గా ఉరుసు సుగువాసు ప్రసాద్ బాబు గారిని ఆహ్వానం అందించిన కమిటీ సభ్యులు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం బండ్లపెంటలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ యాసో కదిరి కుతుబ్...
By Benguluri Madhubabu 2026-04-24 08:00:03 0 272
Andhra Pradesh
ఒక రోజు ముందే పెన్షన్లు నేడే పంపిణీ
ఎపీ ప్రభుత్వం ప్రతి నేల ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్లు ఒక రోజు ముందే ఇవ్వడం జరుగుతుంది.యన్.టి.ఆర్...
By Karapati Gopi 2025-12-31 01:03:41 0 699
Andhra Pradesh
ఆస్తి కోసం ఎంతకు తెగించావురా.. బతికుండగానే తల్లిని చంపేశాడు… ఇక నెలకు 15 వేలు కట్టాల్సిందే.
ఆస్తి కోసం తల్లి బతికుండగానే రికార్డుల్లో చంపేశాడు కొడుకు. తప్పుడు మరణ ధృవీకరణ పత్రంతో భూమిని...
By SivaNagendra Annapareddy 2025-12-23 15:46:44 0 318
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com