రీసర్వేలో నిర్లక్ష్యం వద్దు: ఎమ్మార్వో

0
215

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో పార్వతి సోమవారం మండల వీఆర్వోలు, సర్వేయర్లతో రీ సర్వేపై సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల రైతులకు రీ సర్వేపై అవగాహన కల్పించాలని, రికార్డుల ప్రకారం సర్వే చేయించాలని ఆమె సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా రీసర్వే పూర్తి చేసి, రికార్డులను ఉన్నత అధికారులకు సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
అర్ధరాత్రి వంటరిగా పబ్ కి వెళ్లిన మహిళా DCP రితిరాజ్
కూకట్‌పల్లిలోని 'కింగ్స్ అండ్ క్వీన్స్' పబ్‌పై మహిళా DCP రితిరాజ్ వినూత్న రీతిలో దాడి...
By Ponnala Srinivasrao 2026-06-08 02:58:30 0 197
International
Post-Election Reality: Is India’s Economy in Crisis?
The post-election buzz has faded, making way for immediate fuel price hikes. While external...
By Hazu MD. 2026-05-18 09:14:15 0 453
Andhra Pradesh
APSRAM స్కూల్ కృష్ణలంక స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కమిషనర్ షమ్మి
సర్కిల్ 3  ఏపీఎస్ఆర్ఎం స్కూల్   కృష్ణలంక      స్వచ్ఛంద...
By Rajini Kumari 2025-12-20 13:38:50 0 227
Telangana
వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కి వినతి
 మంచిర్యాల : తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-09-03 11:47:34 0 114
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ పేరున శివాలయంలో పూజలు
*మంత్రి లోకేష్ పేరున శివాలయంలో పూజలు...*   ************************** మంగళగిరి శ్రీ గంగా...
By Rajini Kumari 2026-01-23 11:56:32 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com