మదనపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
Posted 2026-01-13 07:41:48
0
220
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో, 25 మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు స్వీకరించారు. సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. మొత్తం 266 అర్జీలు స్వీకరించబడ్డాయి. అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ నిర్ణీత గడువులోగా ప్రతి సమస్యను పరిష్కరించాలని డిఆర్ఓ అధికారులను ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జిల్లాలో 15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు
విజయనగరం జిల్లాలో 15% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ ఎస్.రాంసుందర్...
డాక్టర్ను హత్య చేద్దామని పన్నాగం అన్నారు చివరికి పోలీసులకు చిక్కారు
భారత్ ఆవాజ్ ప్రతినిధి గోయిండ్ల ప్రశాంత్ : హనుమకొండలో ప్రముఖ...
అక్షర ఆంధ్ర గోడ పత్రికలు విడుదల చేసిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే...
City That Never Sleeps: Chandigarh Embraces 24/7 Night Life
Chandigarh’s commercial landscape is undergoing a massive transformation. Once known for...
హైదరాబాద్ మెట్రో – దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్, దేశంలో రెండవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా...