ఆర్టీసీ చార్జీలు పెంచభూమన్న మంత్రి మండి పల్లి
Posted 2026-01-13 07:38:02
0
232
AP: ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అదనపు ఛార్జీలు పెంచబోమని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందన్నారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారు క్షేమంగా సొంతూళ్లకు చేరుకోవాలన్నారు. ప్రైవేట్ బస్సులు అక్రమంగా ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సూర్యోదయ సంస్థకు గోల్డెన్ నంది అవార్డు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మరియు మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో...
Citizen Rights Violated: Dalit Youths Subjected to Custodial Torture in Madhya Pradesh
Bhopal, Madhya Pradesh:In a deeply disturbing case that highlights the misuse of authority and...
శ్రీకాకుళం బాలిక కేసులో ట్విస్టులు.. నిందితుడి కూతురే డాక్టర్..
శ్రీకాకుళం: శ్రీకాకుళంలో గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య కేసు సంచలన మలుపులు తీసుకుంటోంది. ఈ...
నిలకడలేని జగన్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు: మంత్రి నారా లోకేశ్.
నిలకడలేని జగన్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు: మంత్రి నారా లోకేశ్
08-04-2026 Wed...
. Flood Rescue: Goa Police Saves Lives During Monsoon
During heavy monsoon rains, Goa Police acts as first responder. Officers use boats and...