తిరుమల అన్నప్రసాద సేవపై విదేశీయుడి భక్తుడి ప్రశంసలు

0
213

తిరుమల శ్రీవారి అన్నప్రసాద వితరణను చూసి ఓ విదేశీయుడు ఆశ్చర్యపోయాడు. రోజూ లక్ష మందికి పైగా భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అన్నప్రసాదం అందిస్తున్న తీరు అద్భుతమని ఆయన ప్రశంసించారు. అన్నప్రసాదం రుచికరంగా ఉందని, ఇంత భారీ స్థాయిలో భోజన సౌకర్యం కల్పించడం గొప్ప విషయమని భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటనకు సంబంధించిన రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతి నిర్మాణమే లక్ష్యం.. సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ.
  అమరావతి నిర్మాణమే లక్ష్యం.. సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ...
By Pagadala Venkateswar 2026-06-16 13:07:56 0 137
Andhra Pradesh
దేశం మెచ్చే విధంగాNTR విద్యా సంస్థలు విద్యార్థులతో పాతస్మృతులు నెమరు వేసుకున్న నారా భువనేశ్వరి గారు
    *నాడు రాజకీయ తరగతులు... నేడు విద్యా బుద్దులు...*   *గండిపేట గుర్తులు......
By Rajini Kumari 2025-12-28 10:27:33 0 224
Telangana
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈటల ప్రజావాణి.|
● నాగారం మున్సిపాలిటీలో బస్తీలు, కాలనీల్లో పర్యటించిన ఈటల రాజేందర్ ● డ్రైనేజీ, సీసీ రోడ్లు,...
By Sidhu Maroju 2026-08-19 12:47:29 0 127
Andhra Pradesh
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లోని కృష్ణ చైతన్య హాస్పిటల్ పై దుండగులుదాడి
గుంటూరు...   గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని కృష్ణచైతన్య అసుపత్రి పై అర్ధరాత్రి దుండగులు...
By Rajini Kumari 2026-04-20 14:37:55 0 164
Telangana
నిజామాబాద్
ఈరోజు డివిజన్లో పర్యటించి SIR ఎనిమరేషన్ ఫామ్లను అధికారులతో కలిసి అందించడం జరిగింది.దాంపల్లి...
By Sadaq Sadaq 2026-06-29 18:26:49 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com