పుంగనూరు:సి ఐ హెచ్చరికలు
Posted 2026-01-12 13:51:16
0
219
సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పుంగనూరు అర్బన్ CI సుబ్బరాయుడు హెచ్చరించారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో మాట్లాడుతూ, గ్రామాల్లో కోడి పందేలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రజా సమస్యలపై మాజీ కార్పొరేటర్ దూకుడు.. కమిషనర్‌కు వినతిపత్రం.|
మల్కాజ్‌గిరి: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మల్కాజ్‌గిరి కమిషనర్...
Rajasthan Strengthens Agriculture and Farmer Welfare
Rajasthan continues to prioritize agriculture and farmer welfare through initiatives that improve...
Assam's Solar Leap: 17% Families Pay Zero Power Bills
Assam Chief Minister Himanta Biswa Sarma announced a major milestone in the state's green...
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నరసాపూర్ నుండి గుడివాడ వరకు వందే భారత్ రైలు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖులు
*నరసాపురంలో సందడి చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము....*
*కేంద్ర మంత్రి భూపతి రాజు...